బస్సు ప్రమాదంలో 17 మంది భారత ఆర్మీ సిబ్బందికి గాయాలు

- October 27, 2016 , by Maagulf
బస్సు ప్రమాదంలో 17 మంది భారత ఆర్మీ సిబ్బందికి గాయాలు

గుజరాత్ కచ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com