జొన్న కేసరి
- October 28, 2016
కావలసిన పదార్థాలు: జొన్న రవ్వ ఒక కప్పు, కొన్ని డ్రై ఫ్రూట్స్, రెండు కప్పుల చొప్పున పాలు, నీళ్లు, చిటికెడు కేసర్, ఒక కప్పు పంచదార.
తయారీ విధానం: ఒక కప్పు జొన్న రవ్వ, కొన్ని డ్రైఫ్రూట్స్‌ను తీసుకోవాలి. వాటిని కొద్దిగా డాల్డా వేసి విడివిడిగా లేత రంగు వచ్చే వరకు వేగించాలి. ఒక కడాయి తీసుకుని అందులో పాలు, నీళ్లు ఒక్కోటి రెండేసి కప్పుల చొప్పున పోసి చిటికెడు కేసర్ వేయాలి. ఇందులో వేగించి పెట్టుకున్న రవ్వ, ఒకటిన్నర కప్పు పంచదార వేసి ఉడికించాలి. చల్లారిన తరువాత డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి కొద్దిగా నెయ్యి వేసుకుని తినాలి.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









