పార్లమెంటరీ ఎన్నికల బరిలో మరో 55 మంది అభ్యర్థుల చేరిక
- October 29, 2016
కువైట్: 55 మంది అభ్యర్థులు ఎన్నికల రేసులో తమ పేర్లను తొమ్మిదవ రోజున శుక్రవారం నమోదు చేసుకొన్నారు, ఒక నెల వ్యవధిలో నవంబర్ 26 వ తేదీన జరిగే పార్లమెంటరీ ఎన్నికలకు వీరు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మొదటి నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది ఆశావహుల పోటీ పడనున్నారు. వీరిలో ఇమాన్ హయత్, జస్సిమ్ అల్ జాయిద్, ఖలేద్ అల్ శుఏఐబీ , అబ్దులహంది దష్టి , అబ్దుల్లా ఇబ్రహీం, అద్నాన్ జాహిద్ , ఆలీ శమో , ముబారక్ అల్ హరీష్ , మహ్మద్ అల్ హదీయ . జమాన్ అల్ హార్బస్ , హుస్సేన్ అల్ హ్రదం , హమద్ అల్ మూటర్ , హ్మది అల్ సులైమాని , ఖలేద్ అల్ షాట్టి సల్మాన్ అల్ అజ్మీ, అబ్దుల్లా అల్ బాతలు మరియు అబ్దుల్‌వాహబ్ అల్ జస్సర్ లు పోటీ పడుతుండగా, రెండవ నియోజకవర్గం నుంచి పలువురు అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఆరుగురు అభ్యర్థులు మూడవ నియోజకవర్గం నమోదు చేసుకొన్నారు. వారు అహ్మద్ అల్ ఫేద్ల్ , సౌద్ అల్ సమాఖ్య , అమ్మార్ అసిరి , మహ్మద్ అల్ ఓటైబి , హిషం ఆల్-బాఘ్లి మరియు వాలిద్ అల్ ఘానిన్ . నాలుగో నియోజకవర్గం నుంచి 12 మంది అభ్యర్థులు పోటీపడనున్నారు అహ్మద్ అల్ రాషిదీ , బాడెర్ అల్ ముతైరి , హుస్సేన్ అల్ ఖ్త్ల్లఫ్ , ఖలేద్ అల్ రాషిదీ , సౌద్ అల్ శువైర్ , శైబ్య అల్ మువైజ్రి , అబ్దుల్లా బక్ర్ , ఫలః అవాద్ ముబారక్ అల్ వాలాను , మొహమ్మద్ అల్ ఎనేజి , నాజర్ అల్ డైయాని మరియు నాయీఫ్ అల్ ముతైరి .
ఐదవ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ నమోదు అత్యధిక స్థాయిలో 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు; అల్ సైఫీ అల్ అజమ్, బందర్ అల్ మేకర్డ్ , టర్కీ అల్ అజ్మీ, జర్రా అల్ ఎనేజి హసన్ ఘ్లోయం , ఖలేద్ అల్ ముతైరి , సేలం అల్ అజ్మీ సాలెహ్ అల్ ఓటైబి , ఆలీ అల్ ఎనేజి , ఫాహ్డ్ అల్ అజ్మీ, మాజిద్ అల్ ముతైరి , మనే అల్ అజ్మీ , ముబారక్ అల్ అజ్మీ , మహ్మద్ అల్ హద్దాద్ , మొహమ్మద్ అల్ హజారీ, మహ్మద్ అల్ ఫైలకవి , మహ్మద్ అల్ ఓటైబి , మహ్మద్ అల్ హువాయిల , వెడదు అల్ క్ర్న్య్ మరియు యూసఫ్ అష్కనని . నమోదు చేసుకొన్నారు. శుక్రవారం సమయం ముగిసేసమయానికి,నమోదు కాబడిన అభ్యర్థుల సంఖ్య ఇప్పుడు 413 మందికి చేరుకొంది. కాగా ఒక అభ్యర్థి తన అభ్యర్థత్వాన్ని రద్దు చేసుకొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







