శ్వేతాబసు రీ ఎంట్రీ చిత్రం "మిక్చర్ పొట్లం "
- October 31, 2016
శ్వేతాబసు ఈ ఎంట్రీ చిత్రం "మిక్చర్ పొట్లం " . ఎంవి సతీష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గోదావరి సినీ టోన్ పతాకంపై లయన్ డాక్టర్ కలపటపు శ్రీ లక్ష్మీ ప్రసాద్ , డాక్టర్ కంటే వీరన్న చౌదరి , లంకలపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . మాధవపెద్ది సురేష్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది . రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్నది. న్న ఈ చిత్రంలో శ్వేతా కీలక పాత్ర పోషించింది కాగా మిక్చర్ పొట్లం పై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది . జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన మిక్చర్ పొట్లం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నది. నవంబర్ లో ఆడియో వేడుక నిర్వహించనున్నారు.
డిసెంబర్ లో సినిమాని రిలీజ్ కానుంది. , తప్పకుండా మిక్చర్ పొట్లం విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది కొత్త బంగారులోకం హీరోయిన్..
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









