వాణిజ్య, పర్యాటకంను క్రమబద్ధం చేసిన దుబాయ్ కస్టమ్స్

- November 01, 2016 , by Maagulf
వాణిజ్య, పర్యాటకంను క్రమబద్ధం చేసిన దుబాయ్ కస్టమ్స్

 సముద్ర పాయ వద్ద 2015 సమయం నుండి ఉన్న దాదాపు12.229 చిన్నపాటి ఓడలు, సంప్రదాయ చెక్క పడవలు, ఆధునిక ఓడలు మరియు విహార ఓడలతో సహా వాణిజ్య, పర్యాటకంను క్రమబద్ధం చేసినట్లు  దుబాయ్ కస్టమ్స్ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దుబాయ్ సముద్ర పాయ వద్ద వర్తక ఉద్యమం మెరుగుపర్చి సముద్ర వర్తకులు మరియు ఓడరేవు వద్ద  వ్యూహాత్మక భాగస్వాములతో దగ్గర సంబంధాలు పటిష్టపర్చడం ద్వారా నౌకను యజమానుల నిర్మాణాత్మక విధానం  పొందడానికి వాటాదారుల సాధారణ సమావేశాలు నిర్వహించి  దుబాయ్ కస్టమ్స్ దుబాయ్ మున్సిపాలిటీ, దుబాయ్ పోలీస్, కోస్ట్ గార్డ్ ఆసక్తి చూపుతున్నట్లు కోస్టల్ కస్టమ్స్ కేంద్రాల మేనేజ్మెంట్ డైరెక్టర్  దుబాయ్ క్రీక్ కస్టమ్స్ సెంటర్ సీనియర్ మేనేజర్ మహమ్మద్ అల్ సువాడి తెలిపారు. దుబాయ్ , డెయిరి మధ్య ప్రవహిస్తున్న సముద్ర పాయ ఉంది, బయటి ప్రపంచంతో వాణిజ్యాన్నిశతాబ్దం క్రితం కంటే ఎక్కువ కాలం నుంచే ఎమిరేట్ వ్యాణిజ్య వ్యాపారాలు మొదలైంది.ఈ సముద్ర పాయకు ఎంతో ఘనమైన చారిత్రక నేపధ్యం ఉంది. ఈ ప్రాంతంకు ఆర్ధిక ప్రాముఖ్యత ఉండటంతో దుబాయ్ ఈ ప్రాంతంపై ఎంతో గర్వపడుతుంది మరియు ఒక వాణిజ్య కేంద్రంగా మరియు పర్యాటక ఆకర్షణగా, ఇది నగరం యొక్క "గుండె కాయగా " మిగిలిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com