బూట్లలో బంగారం పట్టివేత
- August 25, 2015
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనధికారికంగా తీసుకువచ్చే బంగారం పట్టుబడుతూనే ఉంది. మంగళవారం దాదాపు కిలోన్నర దొరకగా, తాజాగా మరో కిలోన్నర బంగారం పట్టుబడింది. బుధవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటంతో అధికారులు వారిని పరిశీలించారు. వారు ఇద్దరు వేసుకున్న షూలలో కిలోన్నర బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. బంగారం స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







