దుబాయ్ లో షార్ట్ ఫిలింస్ తీయబోతున్న షారుక్
- November 03, 2016
తన 51వ జన్మదినం సందర్భంగా దుబాయ్ వాసులకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ దుబాయ్ వాసులకు తీపి కబురు చెప్పాడు. దుబాయ్ టూరిజానికి సంబంధించి షార్ట్ ఫిలిం సిరీస్ ను ప్రారంభించబోతున్నట్లు షారుక్ తెలియజేశాడు. నేను తీసే ఈ షార్ట్ ఫిలింస్ దుబాయ్ నగర విశిష్టత గురించి ప్రపంచవ్యాప్తంగా నాఅభిమానులు, సహచర ప్రయాణీకులకు తెలియజేస్తానన్నాడు. దుబాయ్ నాకు రెండో ఇల్లు. బిజినెస్ ట్రిప్, షూటింగులకు ఇక్కడికి వస్తుంటాను, వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్న నా బంధువులు, స్నేహితులతో పాటు గడుపుతుంటాను అని చెప్పారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







