అఫ్గాన్ లో వైమానిక దాడులు, 30 మంది మృతి
- November 03, 2016
అఫ్గానిస్థాన్‌లోని కుందుజ్ ఉత్తర ప్రావిన్స్‌లో నాటో దళాలు చేసిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం కుందుజ్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు అమెరికా సైనికులు, ముగ్గురు అఫ్గాన్ ప్రత్యేక దళ అధికారులు చనిపోయిన తర్వాత ఈ వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 30 మంది అఫ్గాన్ పౌరులు చనిపోగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతి చెందిన వారిలో మూడు నెలల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. దీంతో దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు గవర్నర్ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









