'గౌతమీపుత్ర శాతకర్ణి గ్రాఫిక్స్ పై బాలకృష్ణ మరింత శ్రద్ద .....
- November 04, 2016
నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హేమమాలిని, శ్రేయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ బాలకృష్ణ మనవడి పాత్ర పోషించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తన తాతను గురించి తెలుసుకోవడానికి ఆ పాత్ర చేసిన ప్రయత్నం నేపథ్యంలోనే శాతకర్ణి కథ తెరపైకి వస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంపై బాలకృష్ణ మరింత శ్రద్ద పెడుతున్నాడని అంటున్నారు. ముంబైకి చెందిన ఓ కంపెనీకి శాతకర్ణి మూవీ గ్రాఫిక్స్‌ని అప్పగించారట. ఈ కంపెనీ టెక్నీషియన్స్ మొదటి నుంచీ శాతకర్ణి షూటింగ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళుతున్నారట.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









