10 నెలల్లో 2,048 మంది పనిమనుషులు దేశమునుండి పంపివేత

- November 04, 2016 , by Maagulf
10 నెలల్లో 2,048 మంది పనిమనుషులు  దేశమునుండి  పంపివేత

2,000 మంది కంటే ఎక్కువమంది  దేశీయ కార్మికులు గత 10 నెలల్లో దేశమునుండి బహిష్కరించబడ్డారు, పనిమనిషి కార్యాలయాలు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు  వారి స్ధంబన గూర్చి అంతర్గత శాఖ ఒక అధికారిక ప్రకటన గురువారం వెల్లడించింది. మొత్తం ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని అదుపులోనికి తీసుకొనగా, వారికి ఉద్యోగాలు ఇస్తామని వేరే ఇతర దేశాల నుంచి తీసుకువచ్చిన వారి అసలు నియామకుడు ఇతర యజమానుల వద్దకు ఉద్యోగాలను  కోరుతూ  పని మనుషులుగాతీసుకువచ్చినవారిని వేరే పనిలోకి పంపడం శ్రామిక చట్టాలు ఉల్లంఘించినాట్లు అవుతుందని  పరారీలో ఉన్నవారిని పట్టుకొని అరెస్టు చేసినట్లు  రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ మేజర్ జనరల్ తలాల్ మారఫై  చెప్పారు. అధికారులు  ఈ సందర్భంగా జనవరి 1, 2016 నుండి అక్టోబర్ 31, 2016, మధ్య కాలంలో 2,048  పనిమనుష్యులను అరెస్ట్ చేయగా వారిలో  248 మంది  జింబాబ్వే దేశానికి చెందినవారితో  సహా అరెస్టు చేశారు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా దేశమునుండి బహిష్కరించబడ్డారని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com