డ్రగ్స్ పెడ్లింగ్: వ్యక్తికి 15 ఏళ్ళ జైలు
- November 04, 2016
డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో బహ్రెయిన్‌కి చెందిన ఓ వ్యక్తికి 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది హై క్రిమినల్ కోర్ట్. అలాగే మరో ఇద్దరు రష్యన్ మహిళలకు ఏడాది జైలు శిక్ష విధించింది డ్రగ్స్‌ని సేవించినందుకుగాను. డ్రగ్స్ పెడ్లర్ గురించిన సమాచారం అందగానే పోలీసులు రంగ ప్రవేశం చేసి, రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు మెడికల్ టెస్ట్‌లు చేశారు. వారి నుంచి పలు రకాలైన డ్రగ్స్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా నిందితులకు చెరో 200 బహ్రెయిన్ దిర్హామ్స్ జరీమానా విధించడం జరిగింది. జైలు శిక్ష ముగిసిన తర్వాత వారిని దేశం నుంచి బయటకు పంపిస్తారు. బహ్రెయినీ వ్యక్తికి జైలు శిక్షతోపాటు 3,000 బహ్రెయినీ దిర్హామ్స్ జరీమానా విధించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







