'షో టైమ్‌'పాటను రేడియో మిర్చిలో విడుదల...

- November 04, 2016 , by Maagulf
'షో టైమ్‌'పాటను రేడియో మిర్చిలో విడుదల...

రామ గ్రూప్‌ సినిమా 'రామ రీల్స్‌' బ్యానర్‌ పై నిర్మిస్తున్న తొలి చిత్రం 'షో టైమ్‌'. రణధీర్‌, రుక్సార్‌, సుప్రీత్‌, కార్తీక్‌,రవి ప్రకాష్‌, సత్య, సంజిత్‌, ఆదిత్య ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌. ఎస్‌. కాంచి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. కె. భూపతి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. జాన్‌ సుధీర్‌ పూదోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ పాటను శుక్రవారం రేడియో మిర్చిలో విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com