గూడాచారిలో అడవి శేషు....

- November 04, 2016 , by Maagulf
గూడాచారిలో అడవి శేషు....

'క్షణం' సినిమాతో హీరోగా సక్సెస్ సాధించాడు అడవి శేషు. ప్రస్తుతం అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై గూడాచారి అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాహుల్ పకల మరియు శశి కిరణ్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రంలో శోభిత దులిపాల కథానాయికగా నటించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com