శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చోరీ
- November 05, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బంది నిర్వాకం మరోసారి బట్టబయలయింది. నిజామాబాద్‌కు చెందిన దశరథ్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాదిఖ్ శనివారం మధ్యాహ్నం జెడ్డా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం వారు లగేజీ సరి చూసుకోగా వారి బ్యాగులు చింపివేసి ఉండటం గమనించారు.
ఆ లగేజీలో ఉన్న 2,100 సౌదీ రియాల్స్, మూడు సెల్ఫోన్లు కనిపించడం లేదని గుర్తించారు. తమ బ్యాగులను చింపి వేసిన బ్యాగేజి సిబ్బందే వాటిని మాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









