రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఓమానీయులు మృతి
- November 05, 2016
మస్కట్ : సుల్తాన్ కబూస్ జాతీయ రహదారి మీద జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇరువురు ఓమానీయులు దుర్మరణం చెందారు. శుక్రవారం వేకువజామున ఒక కారు ప్రమాదంలో వీరు చనిపోయారు.
కారు నడుపుతున్న డ్రైవర్ అహ్మద్ బిన్ ఖమీస్ అల్ సిఎబి (34) మరియు ఆ వ్యక్తితో పాటు కారులో కూర్చొని ప్రయాణిస్తున్న 37 ఏళ్ల ఆలీ బిన్ జుమా అల్ జాక్వని ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు ధ్రువీకరించారు . సుల్తాన్ కబూస్ హైవే మీద రాయల్ విమానాలు వెళ్లే మార్గం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







