ఈ నెల 9న మహేష్ కొత్త సినిమా ప్రారంభం
- November 05, 2016
మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం షూటింగ్‌ను నవంబరు 9న లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. సందేశాత్మక కథతో నిర్మించనున్న ఈ చిత్రానికి 'భరత్ అను నేను' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ఇందులో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారు.
మహేష్ ప్రస్తుతం ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం షూటింగ్లో బిజీగా ఉన్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయిక.దీనికి 'ఏజెంట్ శివ' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









