దక్షిణ సూడాన్ రాజధాని జూబా ప్రాంతంలో కాల్పులు
- November 07, 2016
దక్షిణ సూడాన్ రాజధాని జూబా ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. జూబాకు సమీపంలోని ఓ పట్టణంలో టీవీలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులపై ఓ ముష్కరుడు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. భద్రతాసిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సూడాన్ పోలీసు అధికారి డేనియల్ జస్టిన్ తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదని చెప్పారు. .
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







