అక్రమ మకాం పెట్టినవారికి భంగపాటు
- November 09, 2016
మనామా: అక్రమంగా రాజ్యంలో ఉంటున్న ప్రవాసీయులను అదుపు చేయడానికి ఒక కఠినమైన విధానం ఏర్పాటుచేసి అందుకు తగిన చర్యలు అధికారులు తీసుకున్నారు.
3,500 మందికి పైగా నివాసిత చట్టంను ఉల్లంఘించిన పలువుర్నివెతికి పట్టుకున్నారు. వీరు గత మూడు సంవత్సరాలుగా దేశములో అక్రమంగా నివసిస్తున్నారని జాతీయత, పాస్పోర్ట్ & నివాస అఫ్ఫైర్స్ శోధన మరియు అనుసరించే శాఖ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ తలాల్ నబీల్ టాకీ చెప్పారు. నివాసిత ఉల్లంఘనలకు పాల్పడినవారిని 3,587 మందిని అరెస్టు చేసి మరియు దేశమునుండి ఆ ప్రజలను పంపించివేశారు, 2013 లో 967 మందిని పట్టుకున్నట్లు 2014 లో 1,487 మందిని 2015 లో 1,133 మందిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. సమర్థవంతంగా ఇందుకు తగిన చర్యలు చేపడుతున్న క్రమంలో,29 మంది అధికారులు మరియు సిబ్బంది పర్యవేక్షణతో అక్రమ నివాసితులు కోసం పూర్తి సమయం కేటాయించినట్లు తెలిపారు. సంబంధిత అధికారుల సమన్వయంతో స్వచ్ఛందంగా ప్రవాసీయులు అక్రమ కార్మికులు లొంగిపోతేవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇటీవల ఒక నివేదికలో ఉదహరించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







