ఒమన్ లో 2018 నుండి ప్రైవేట్ రంగ సిబ్బందికి ఆరోగ్య బీమా విధాన అవకాశం

- November 09, 2016 , by Maagulf
ఒమన్ లో  2018 నుండి ప్రైవేట్ రంగ సిబ్బందికి ఆరోగ్య బీమా విధాన అవకాశం

మస్కట్ : ఒమన్ ప్రభుత్వం 2018 నుండి వివిధ దశల్లో  ప్రైవేట్ రంగ సిబ్బందికి ఆరోగ్య బీమా విధాన అమలయ్యే  అవకాశం ఉందని  కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (OCCI) పేర్కొంది.  ఒమాన్ హెల్త్ ఇన్సూరెన్సు విధానం అధ్యయనంలో మొదటి దశలో భాగంగా  ప్రపంచ కన్సల్టెన్సీ సంస్థలలోని 100 మంది ఉద్యోగులకు ఈ సేవలను విస్తరించనుంది. అలాగే రెండవ దశలో ప్రైవేటు రంగ కంపినీలకు చెందిన 50 నుంచి 100 మంది ఉద్యోగులకు వర్తింపు చేయనుంది  ఉంటుంది. వ్యాపారస్తులు సైతం   భవిష్యత్తు ప్రణాళికలు వారి ఆలోచనలను చేసేటప్పుడు ఈ ఖాతా పరిధిలోకి రావాల్సి ఉంది ,కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com