కొత్త భవనం కోసం చూస్తున్న ఎన్పిఆర్ఎ
- November 12, 2016
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనాలిటీ - పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ) బిల్డింగ్, కొత్త ప్రాంతంలోకి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యాపిటల్‌లోని ఎగ్జిబిషన్స్ ఎవెన్యూ దగ్గరలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఎన్పిఆర్ఎ, ప్రభుత్వం అనుమతిస్తే కొత్త భవనానికి మారనుంది. సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యల నేపథ్యంలో ఎన్పిఆర్ఎ భవనం మార్పు కోసం పార్లమెంటేరియన్స్ ప్రయత్నిస్తున్నారు. ఎంపీలు ఈ విషయమై కౌన్సిల్‌కి చెందిన ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కమిటీకి పరిస్థితిని వివరించారు. అబ్దుల్లా బిహ్నూెవాలి నేతృత్వంలోని కమిటీ, 30 ఏళ్ళ పాత భవనాన్ని రీలొకేట్ చేసేందుకు ప్రపోజల్‌ని పాస్ చేసింది. గత ఏప్రిల్‌లో ఈ మేరకు పలువురు ఎంపీలు ఈ ప్రపోజల్‌ని కమిటీకి అందించారు. ఈ గురువారం ప్రోపోజల్ కమిటీ ప్రిపేర్ చేసిన రిపోర్ట్‌కి 40 మంది సభ్యులుగల కౌన్సిల్ పాస్ చేసింది.
తాజా వార్తలు
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!









