డిసెంబర్ 30వరకూ నాకు సహకరించండి: మోదీ
- November 13, 2016
నల్లధనంపై పోరాటంలో భాగంగా తనకు డిసెంబర్ 30 వరకూ దేశ ప్రజలంతా తనకు మద్దతివ్వాలని భారత ప్రధాని మోదీ కోరారు. కర్ణాటకలోని బెల్గాంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అమాయికులైన పౌరులను ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టదని చెప్పారు. 2012, 2013లో అంతా అవినీతి కుంభకోణాలే చోటు చేసుకున్నాయన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







