దుబాయ్ లో ప్రత్యేక అభివృద్ధి మండలాలు మరియు ఉచిత మండలాల చట్టం జారీ

- November 14, 2016 , by Maagulf
దుబాయ్ లో ప్రత్యేక అభివృద్ధి మండలాలు మరియు ఉచిత మండలాల  చట్టం జారీ

దుబాయ్ పాలకుడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మరియు  ప్రధాన మంత్రి  శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం తన సామర్థ్యంతో దుబాయ్ లో  ఉచిత మండలాలు మరియు ప్రత్యేక అభివృద్ధి మండలాల సంఖ్య 15 , 2016 చట్టంను జారీ చేశారు. క్రొత్త చట్టం దుబాయ్ లో అన్ని ఉచిత మండలాలు మరియు ప్రత్యేక అభివృద్ధి మండలాలతో సహా వర్తిస్తుంది. ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలు ప్రచురించి వాటిని ప్రజలకు  ఉచితంగా  అందుబాటులో ఉండేటట్లుగా ప్రభుత్వ సంస్థల దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్, ( డి ఐ ఎఫ్ సి ) వారి అధికారిక వెబ్సైట్లలో ఆ సమాచారంని ప్రవేశపెట్టారు.ఈ చట్టానికి అనుగుణంగా దుబాయ్ లోని  ఉచిత మండలాలు మరియు ప్రత్యేక అభివృద్ధి మండలాల అమలకు అధికారులు అరబిక్ బాష లేదా ఏ ఇతర భాషలలోనూ ఆ నియమ నిబంధనలు గూర్చి ప్రజలకు అవగాహన కోసం ప్రచురించనున్నారు. ప్రభుత్వ యొక్క అధికారిక వెబ్ సైట్ లో ప్రచురితమైన నిబంధనలకు కట్టుబడి ఉండటమే కాక మరియు  ప్రచురణ తేదీ నుంచి  30 రోజుల వ్యవధి లోపుల ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com