బీబీసీ తన సేవలను మరో 11 భాషలకు....
- November 16, 2016
యూకే మీడియా దిగ్గజం బీబీసీ తన సేవలను మరో 11 భాషలకు విస్తరించనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇందులో భారతీయ భాషలు తెలుగు, గుజరాతీ, మరాఠీ, పంజాబీ కూడా ఉన్నారుు. 1940 తరువాత సంస్థ చేపడుతున్న అతిపెద్ద విస్తరణ ఇదే. ప్రస్తుతం బీబీసీ ప్రసారాలు హిందీ, బెంగాలీ, తమిళం భాషల్లో కొనసాగుతున్నారుు. ఆ సంస్థ భారత్లో కొత్తగా 157 ఉద్యోగాలను కల్పించనుంది. యూకేకు ఆవల ఢిల్లీలో అతిపెద్ద బ్యూరోను నెలకొల్పనుంది. బీబీసీ కార్యక్రమాలు 29 భాషల్లో వారానికి సుమారు 35 కోట్ల మందికి చేరుతున్నారుు. తాజా విస్తరణలో ఆరు కొరియా, ఆఫ్రికా భాషల్లో కూడా సేవలు మొదలవుతారుు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









