2019 వరల్డ్ సమ్మర్ గేమ్స్ అబుదాబీలో
- November 16, 2016
2019 స్పెషల్ ఒలింపిక్ గేమ్స్ అబుదాబీలో జరగనున్నాయి. వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో స్పెషల్ ఒలింపిక్స్ ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అబుదాబీలో నిర్వహించనున్న స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ గేమ్స్ చారిత్రాత్మకమైనవని స్పెషల్ ఒలింపిక్స్ ఛైర్మన్ తిమోతి ష్రివర్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించి, అబుదాబీలోనే ఈ పోటీలు నిర్వహించడం సమంజసమని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో తొలిసారి నిర్వహించనున్న స్పెషల్ ఒలింపిక్స్ కోసం తామూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









