రెండు నకిలీ పనిమనిషి కార్యాలయాలపై పోలీసుల దాడి
- November 19, 2016
కువైట్ : నివాసిత అపరాధ పరిశోధకులు రెండు నకిలీ పనిమనిషి కార్యాలయాల పని పట్టారు. ఇందులో మొదటి కార్యాలయంలో పరారీలో ఉన్నదేశీయసహాయకులను తీసుకొని రోజువారీ పని కోసం వారిని ఉపయోగించుకొంటుంటే . రెండవ నకిలీ పనిమనిషి కార్యాలయంలో స్పాన్సర్ల వద్ద పనిచేస్తున్న దేశీయ సహాయకులను రెట్టింపు చెల్లింపులు ఇస్తామని ప్రలోభ పెట్టి వారిని అక్కడ్నుంచి పరారీకి ప్రోత్సహించారు. అయితే మొదటి, ఇళ్లలో సహాయకురాలిగా ఉండే ఒక ఈజిప్షియన్ మహిళతో ఇద్దరు ఫిలిపాపియన్లతో ఉండగా పట్టుబడింది. ఇందులో ఫిలిప్పీయన్ మహీళ పరారీలో ఉండగా, రెండవ ఫిలిప్పీయన్ మహీళ ఈజిప్షియన్ మహిళతో పని చేసేందుకు ఒప్పుకొంది. మరియు తన స్పాన్సర్ కు ఆమె పని చేసిన డబ్బు చెల్లించడానికి ఒప్పుకుంది, అయితే ఈజిప్టు మహీళ మూడవ వ్యక్తి గురించి పోలీసులకు తెలిపింది నివాస చట్టం ఉల్లంఘనకు పాల్పడినట్లు పేర్కొంది. పరారీలో ఉన్నసహాయకుల సమన్వయం కోసం 250 కువైట్ దినార్లను నెలవారీ జీతంకు అంగీకరించాడని తెలిపింది. రెండవ కార్యాలయంలో పౌరులు మరియు నిర్వాసితులను మోసం చేస్తున్నాయని ఇది ఒక నకిలీ పనిమనిషి కార్యాలయం అని ఫిర్యాదు పౌరుడు నుండి అపరాధ పరిశోధకులు అందుకొన్నారు. పరిశోధనల ప్రకారం ఒక ఈజిప్షియన్ వ్యక్తి 400 కువైట్ దినార్లు తీసుకొని దేశీయ సహాయకులను తీసుకుని వస్తానని పౌరులు ఎదుట అంగీకరించారు అంతేకాక ఒక రసీదును సైతం వారికి ఇచ్చినట్లు వెల్లడించారు. పాత స్పాన్సర్ నుండి క్రొత్త నివాసిత బదిలీ సక్రమం చేసేందుకు ఆ మొత్తాన్ని వినియోగించ నున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ పనిమనిషిని పరారీ అవ్వాలని కోరాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







