ఢిల్లీలో కదులుతున్న రైలులో మహిళపై అత్యాచారం
- November 19, 2016
పెళ్ళి కి వెళ్తోన్న ఓ మహిళలను రైలులోనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. డిల్లీలో ఓ వివాహనికి వెళ్థుండగా రైలులోనే దుండగుడు ఆమెను దారుణంగా రేప్ చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ కు చెందిన ఓ మహిళ తమ బంధువల వివాహనికి డిల్లీ వెళ్ళేందుకు రైలులో ప్రయాణీస్తోంది. ఆమె మహిళల కోచ్ లో ప్రయాణిస్తోంది. అయితే ఈ కోచ్ లో ఐదుగురు మహిళలు ఉన్నారు.షాదారాలో రైల్వేస్టేషన్ లో నలుగురు మహిళలు రైలు దిగివెళ్ళిపోయారు. నలుగురు మహిళలు దిగిన వెంటనే ఆ బోగిలోకి ముగ్గురు దుండగులు వచ్చారు. ఆమె వద్ద ఉన్న బంగారం, వస్తువులు,నగదును దోచుకొన్నారు. ఇద్దరు పారిపోయారు. అయితే బోగిలో ఎవరూ లేకపోవడంతో ఇందులో ఒక్క దుండగుడు ఆమెపై అత్యాచారం చేశాడు.
లైంగిక దాడికి ఆమె సహకరించకపోవడంతో ఆమెపై ఆ దుండగుడు దాడి చేశాడు. అతని తీవ్రంగా దాడి చేసి అత్యాచారం చేశాడు.దుండగుడిని రక్షించుకొనేందుకు ఆమె గట్టిగా అరిచింది. ఈ అరుపులు విన్న కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఆ దుండగుడిని అదుపులోకి తీసుకొన్నారు. అతణ్ణి షాబాజ్ గా గుర్తించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









