'2.0' మొదటి లుక్ విడుదల
- November 20, 2016
'రోబో' సినిమాలో దర్శకుడు శంకర్ చిట్టీ పాత్ర ద్వారా చేయించిన హంగామా ప్రేక్షకులెవరూ అంతసాధారణంగా మర్చిపోలేరు. భారతీయ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిన సినిమా అది. ఇప్పుడు ఆయన దానికి సీక్వెల్ రూపొందిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న '2.0' ఫస్ట్‌లుక్‌ను ఆదివారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దీన్ని ట్విట్టర్ ద్వారా శంకర్ ప్రేక్షకులతో పంచుకున్నారు. రోబోలోని చిట్టీ పాత్ర రూపురేఖలతో ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌లో రజనీ ఆకట్టుకుంటున్నాడు. అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
అమీజాక్సన్ కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను 2017 దీపావళి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







