తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
- November 20, 2016
పెద్ద నోట్ల రద్దు.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా పసిడి, వెండి రేట్లకు రెక్కలు వచ్చాయి.. 32,500 లకు చేరుకొన్నది.. దీంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. రోజు రోజుకీ బంగారం ధర పెరిగిపోతుంది అని అందరూ భావించారు. కానీ గత నాలుగు రోజులుగా పసిడి, వెండి ధరలు గ్రాముకు రూ.250 పతనమైంది. ప్రస్తుతం మేలిమి బంగారం ధర 29,500 లకు చేరుకొన్నది. ఇక వెండి కూడా కేజీకు రూ.2,500 తగ్గింది.. దీంతో 42,500 లైంది. ఇలా ధర తగ్గడానికి ముఖ్య కారణం పెద్ద నోట్ల రద్దు.. వ్యాపారులు పాత పెద్ద నోట్లను తీసుకోకపోవడం... ఒక కారణం అయితే.. డెబిట్ కార్డు, కొత్త నోట్ల కొనుగోలు కూడా పెద్దగా లేవని అందుకనే బంగారం డిమాండ్ తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన అయినప్పటికీ చేతిలో కొత్త నోట్లు లేకపోవడమే కారణం.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో డిమాండ్ ఒక్కసారిగా తగ్గి ధర పతనానికి కారణమైంది. అలాగే మరికొన్ని రోజులు కొనసాగితే బంగారం రూ.26వేలకు చేరువ కావచ్చునని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









