నవంబర్ 25న విడుదల కానున్న'రెమో'
- November 20, 2016
శివకార్తికేయన్ కథానాయకుడిగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'రెమో' తెలుగులో నవంబర్ 25న విడుదల కాబోతోంది. కీర్తిసురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు అనిరుథ్ సంగీతం అందించాడు. 24ఏఎం స్టూడియోస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా 'యూ'సర్టిఫికెట్ పొందింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







