నవంబర్‌ 25న విడుదల కానున్న'రెమో'

- November 20, 2016 , by Maagulf
నవంబర్‌ 25న విడుదల కానున్న'రెమో'

శివకార్తికేయన్‌ కథానాయకుడిగా తమిళంలో ఘనవిజయం సాధించిన 'రెమో' తెలుగులో నవంబర్‌ 25న విడుదల కాబోతోంది. కీర్తిసురేశ్‌ కథానాయికగా నటించిన ఈ సినిమాకు అనిరుథ్‌ సంగీతం అందించాడు. 24ఏఎం స్టూడియోస్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా 'యూ'సర్టిఫికెట్‌ పొందింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com