శ్రీశ్రీ రవిశంకర్‌కు 'అంతర్జాతీయ శాంతి పురస్కారం'
- November 20, 2016
ఆర్ట్‌ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌కు మరో గౌరవం దక్కింది. ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న గుర్తింపునకు గాను డాక్టర్ నరేంద్రసింగ్ అంతర్జాతీయ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అంతర్జాతీయ గుడ్‌విల్ సొసైటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర నిర్మాణ్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా అందజేశారు. జీవన సాఫల్య విధానం ద్వారా మానసిక ఒత్తిడులను తగ్గించడం సహా దేశాల మధ్య శాంతిని నెలకొల్పినందుకు రవిశంకర్‌కు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







