నింగిలోకి దూసుకుపోయిన నాసా ఉపగ్రహం
- November 20, 2016
ఫ్లోరిడాలోని కేప్ కెన్వరల్ వైమానికస్థావరం నుంచి (భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం గం.5-12) ఉపగ్రహాన్ని ప్రయోగించినట్టు అమెరికాలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా ( నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ) ప్రకటించింది. ఈ ఉపగ్రహం ద్వారా తుఫాను హెచ్చరికలతో పాటు రుతువులు, పర్యావరణ సంబంధిత సమస్యలు తెలుసుకునే వీలుంటుందని తెలిపింది. రానున్న రెండు వారాల్లో ఇది తన కక్ష్యలోకి ప్రవేశించనుందని నాసా సైన్స్ మిషన్ డైరెక్టర్ థామస్ జుర్బుచేన్ తెలిపారు. ఈ ఉపగ్రహానికి జీవోఎస్-16 అని నామకరణం చేశామని అన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









