అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు
- November 21, 2016
కనెక్టికట్ రాష్ట్రంలోని మాంచెస్టర్ సిటీలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. నార్త్ ఈస్ట్ రీజినల్ కాన్ఫరెన్స్ వారు నిర్వహించిన దీపావళి వేడుకలకు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి తెలుగు ఎన్నారైలు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. రఘు కుంచెతోపాటు పలువురు గాయనీ గాయకులు ఆలపించిన పాటలతో వేడుకలకు హాజరైనవారు మైమరచిపోయారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ USA కన్వీనర్ రత్నాకర్ పండుగాయలతోపాటు అనేక మంది సహకరించిన వారందరికీనార్త్ ఈస్ట్ రీజినల్ కాన్ఫరెన్స్ కన్వీనర్ నటరాజు ఇల్లూరి, కో కన్వీనర్ శ్రీధర్ నిశ్శంకరరావు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







