తెలంగాణా లో అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ

- August 30, 2015 , by Maagulf
తెలంగాణా లో అబ్దుల్ కలాం విగ్రహ ఆవిష్కరణ

దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కనండి..వాటిని సాకారం చేసుకోండి అని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీలో ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలాంను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు వెళ్లాలని సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com