సలాలాలో సుల్తాన్ కబూస్ యూత్ కాంప్లెక్స్ ప్రారంభం
- November 22, 2016
సలాలా: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ సూచన మేరకు మినిస్టర్ ఆఫ్ స్టేట్ మరియు దోఫార్ గర్నర్ సయ్యిద్ మొహమ్మద్ సుల్తాన్ అల్ బుసైది, సుల్తాన్ కబూస్ యూత్ కాంప్లెక్స్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్ని ప్రారంభించారు. 46వ జాతీయ దినోత్సవ వేడుకల సమయంలో ఈ కాంప్లెక్స్ ప్రారంభమవడం గమనించదగ్గది. యువత తమ విలువైన సమయాన్ని సరికొత్త ఆవిష్కరణల కోసం వినియోగించడంతోపాటు, కల్చరల్ యాక్టివిటీస్‌ని పెంపొందించుకోవడంపైనా, స్పోర్ట్స్ మరియు రిక్రియేషనల్ యాక్టివిటీస్ కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఈ కాంప్లెక్స్ ఉపయోగపడ్తుందని దోఫార్ గవర్నర్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సల్తాన్ కబూస్ హయ్యర్ సెంటర్ ఫర్ కల్చర్ అండ్ సైన్స్ సెక్రెటరీ జనరల్ హబీబ్ బిన్ మొహమ్మద్ అల్ రియామి ప్రసంగించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







