యు కె లో ఒమాన్ విద్యార్థులకు వార్షిక రాయబారుల రెండవ అధ్యాయ పోటీలు
- November 23, 2016
మస్కట్ : యు కె లో ఒమాన్ విద్యార్థుల సలహా మండలి వార్షిక రాయబారుల రెండవ అధ్యాయం అవార్డు పోటీలు ప్రారంభించింది. యు కె విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నఒమాన్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఇచ్చే ఒమన్ అవార్డు పోటీనకు వీరంతా అర్హులవుతారు. ఈ అవార్డు రెండు ప్రధాన పోటీలుగా విభజించబడింది: విద్యార్థి సంఘాల పోటీ మరియు వ్యక్తిగత కార్యాల పోటీలుగా విభజించబడింది. మూడు ప్రధాన శాఖలలో (శాస్త్రీయ ప్రాజెక్టులు, కళాత్మక మరియు సాహిత్య ప్రతిభ అవార్డు మరియు స్వచ్ఛంద కార్యక్రమాలు అవార్డు) ఈ బహుమతులు ఉంటాయని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.ఈ అవార్డుకు పోటీ పడే పోటీదారులు 'రచనలు నవంబర్ 28 వరకు పంపవచ్చు మరియు విజేతలు పేర్లను డిసెంబర్ 3 వ తేదీన కౌన్సిల్ వార్షిక ముగింపు వేడుకలో ప్రకటిస్తారు.ఈ అవార్డు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమేనని గమనించాలని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







