రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతున్న గల్ఫ్ దేశాల జాబితాలో ప్రధమ స్థానం ఖతార్ దే
- November 23, 2016
ఖతార్: ట్రాఫిక్ ప్రమాదాల శాతం తగ్గిన గల్ఫ్ దేశాలలో కతర్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత యుఎఇ స్థానంకు చెందుతుందని ట్రాఫిక్ విభాగంకు చెందిన ఒక సీనియర్ అధికారి ఆ రికార్డు ను ప్రకటించింది. మోయి లోని ట్రాఫిక్ విభాగ డైరెక్టర్ జనరల్, బ్రిగేడియర్ మొహమ్మద్ సాద్ అల్ ఖర్జీ ఆంతరంగిక అధికారులు సహకారంతో ట్రాఫిక్ ప్రమాదాలు క్రమేపీ తగ్గిందని నివాసితులకు ట్రాఫిక్ అవగాహన పెంచడం ద్వారా ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ గమనించింది. అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన అభివృద్ధికి సాధించడానికి ఐక్యరాజ్య సమితి నివేదిక లో సైతం కతర్ 49 వ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







