బురైదః ఆందోళనలో పాల్గొన్న13 మంది మహిళలపై విచారణ

- November 23, 2016 , by Maagulf
బురైదః  ఆందోళనలో పాల్గొన్న13 మంది మహిళలపై విచారణ

జెడ్డా:మూడేళ్ళ క్రితం బురైదః లో ర్యాలీలు,అల్లర్లలలో పాల్గొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న13 మంది సౌదీ మహిళలకు రియాద్ లో ఉన్న ప్రత్యేక నేర న్యాయస్థానం మంగళవారం మొదటి సెషన్ విచారణ ప్రారంభించింది. అంతే కాక వీరు రాష్ట్ర ఉన్నతాధికారి అధికారిక ఫోటోను తగలబెట్టారు. ఈ విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రతివాదులైన ఇద్దరు ప్రతినిధులను, సౌదీ మానవహక్కుల సంఘం ప్రతినిధి మరియు మీడియా సమక్షంలో ఈ విచారణ జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న13 మంది మహిళలు అందరూ పాల్గొనలేకపోయారు.మహిళలైన ఈ ముద్దాయిలు ర్యాలీలు, అల్లర్లు తీవ్రవాద కార్యకలాపాలు మరియు వివిధ  నేరాలతో సంబంధం ఉన్నవారని విడుదల చేయాలని  డిమాండ్ చేస్తున్నారని అయితే వీరు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. 2013 మార్చిలో, ఖ్అస్సిమ్  పోలీసులు 15 మంది మహిళలు సహా౧౬౧ మందిని అరెస్ట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com