ఆర్మీ హెలికాప్టర్ అదృశ్యం
- November 24, 2016
ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న ఇండోనేసియా ఆర్మీ హెలికాప్టర్ గురువారం బోర్నియా ద్వీపం మీదుగా వెళ్తూ అదృశ్యమైంది. ఉత్తర కాలిమంతన్ ప్రావిన్స్‌లోని తరకాన్ నుంచి మలేసియా సరిహద్దులోని లాంగ్ బవాన్కు ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న బెల్ 412 హెలికాప్టర్ అదృశ్యమైనట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ అదృశ్యమైనట్టు భావిస్తున్న ప్రాంతానికి సహాయక సిబ్బందిని పంపినట్టు రెస్క్యూ చీఫ్ ముజియోనో తెలిపారు. ఇండోనేసియాలో గత కొన్నేళ్లుగా విమాన ప్రమాదాలు ఎక్కువయ్యాయి. జూన్ 215లో ఎయిర్ ఫోర్స్ విమానం హెర్క్యులస్ సీ-130 కూలిపోయిన ఘటనలో 142 మంది దుర్మరణం పాలయ్యారు.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







