నోట్ల రద్దు సినీ పరిశ్రమకు పెద్ద ఇబ్బంది...
- November 26, 2016
నోట్ల రద్దు సినీ పరిశ్రమకు పెద్ద ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ఒక వైపు సినిమా షూటింగ్స్ నిలిచిపోగా.. మరోవైపు అనుకున్న సమయానికి చిత్రాలు విడుదల కావడం లేదు. డిసెంబర్ 2న ధృవ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ నోట్ల రద్దు కారణంగా విడుదల చేయలేకపోతున్నామని చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు. నోట్ల రద్దు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనుకోవడం లేదన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!







