వరదల ముంపునకు కారణం నివాసితుల ఉల్లంఘనలే
- November 28, 2016
మనామా: మూహ్యాయరాక్ లో శుక్రవారం కొత్తగా ఏర్పాటు గృహ నిర్మాణ పథకం వద్ద పలు గృహాలు వరద నీటిలోమునిగిపోవడం ప్రారంభమై శనివారం వరకు అదేవిధంగా పరిస్థితి కొనసాగింది. స్పష్టంగా నివాసితులు చేసిన తప్పు పద్ధతులను వలన ఈ వరదలు ఈ ప్రాంతాన్ని ముంచెత్తేయని కొందరు వరద అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాలలో మురుగు కాల్వలు లేని కారణంగా వర్షంనీరు గత రెండు రోజులగ అనేక నష్టాలు గురించి అధికారులకు ఫిర్యాదు గలాలి , సమహీజ్ మరియు అల్ డైర్ హౌసింగ్ ప్రాజెక్టులకు చెందిన స్థానిక వాసులు పడిన పలు అవస్థల తరువాత పరిస్థితి బహిర్గతమైంది. వరదలు కారణంగా తమ ఇళ్ళు మరియు గృహోపకరణాలను దెబ్బతిన్నట్లు నివాసితులు పేర్కొన్నారు. విల్లియన్ తెలిపిన సమాచారం ప్రకారం, కొత్తగా నిర్మించిన నీటి పారుదల వ్యవస్థ విఫలమైనట్లు తెలిపారు. వరదలు ఈ విధంగా ముంచెత్తడానికి ప్రధాన కారణం కేవలం నివాసితుల తప్పు ప్రవర్తనల కారణంగా వర్షం నీరై పారుదల ప్రవహించని పరిస్థితి నెలకొంది. డ్రయిన్ల నిర్మాణ ప్రాంతాలలో నీటి పారుదల నిరోధక పదార్థాలు మరియు ఇతర వ్యర్థ పదార్థాలు మురికి కాలువలలో పారవేసిన నివాసితుల పద్ధతులను నిర్లక్ష్య పద్ధతుల వలన ఈ ఇబ్బంది ఎదురైందని హౌసింగ్ శాఖ పత్రికా ప్రకటనలో వివరించారు.మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రత్యేక జట్లు ఆయా ప్రాంతాలలో పూర్తిగా ప్రతిశోధించి శనివారం సమస్య, పరిష్కరించడానికి రేయంబగళ్లు పని చేసినట్ల ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







