అక్రమ రవాణా కేసులో నిర్వాసితురాలికి జైలుశిక్ష
- November 28, 2016
మనామా: ముగ్గురు విదేశీ మహిళలను నమ్మకంగా మోసపర్చిన నేరంలో ఒక నిర్వాసిత మహిళ పై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఆదివారం పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితురాలికి ఐదేళ్ల ఖైదు మరియు శాశ్వత దేశ బహిష్కరణకు గురయ్యారు. బాధితురాలికి బహరేన్ లో ఒక నిర్వాహకుని వద్ద ఉద్యోగంలో చేర్పిస్తానని నిర్వాసిత మహిళా వాగ్దానం చేసిందని ఆమెను నమ్మి కింగ్డమ్ కు ఆ విదేశీ మహిళ చేరినప్పుడు వ్యభిచారం లోనికి బలవంతాన తనను దింపినట్లు కోర్టు నివేదికలలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







