వచ్చే ఏడాది దీపావళికి '2.0' విడుదల...
- November 29, 2016
ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో '2.0' అనే సినిమా తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా రోబోకి సీక్వెల్‌గా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్న ఈ సినిమాపై తారాస్థాయిలో అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే 90%పైనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగతా పోర్షన్ జనవరికల్లా పూర్తవుతుందట.దీంతో జనవరి నెలాఖరు నుంచి అక్టోబర్ వరకూ సుమారు 8-9 నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌పైనే శంకర్ పనిచేయనున్నారు. ముఖ్యంగా ఈ సినిమా 3డీలో విడుదల కానుండడంతో అందుకోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. పలువురు టాప్ హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా విజువల్ ఎఫెక్ట్స్ కోసం పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







