అల్ కస్బాలో నేషనల్ డే సెలబ్రేషన్స్ వెలుగులు
- December 01, 2016
అల్ కస్బాలో యూఏఈ నేషనల్ డే సందర్భంగా ప్రత్యేకమైన వెలుగులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 1, 2 తేదీల్లో పలు ఈవెంట్స్ ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. అల్ కస్బా అంతటా సూపర్బ్ లైటింగ్‌తో వెలుగులు విరజిమ్ముతుండడం కనిపిస్తోంది. సాయంత్రం 4.30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు డిసెంబర్ 1న ఎమిరేటీ గ్రూప్ అల్ బహ్రి సంప్రదాయ నృఆ్యన్ని ప్రదర్శించింది. మరో లోకల్ గ్రూప్ అల్ హర్బెయా డిసెంబర్ 2న తమకే ప్రత్యేకమైన బెడౌయిన్ డాన్స్‌ని ప్రదర్శించనుంది. రాత్రి 10.30 నిమిషాలకు ప్రత్యేకంగా ఫైర్ వర్క్స్ డిస్‌ప్లే డిసెంబర్ 2న నేషనల్ డే సందర్భంగా ఉంటుంది. అల్ కస్బా పేరొందిన టూరిజం టెస్టినేషన్. రెస్టారెంట్లు, కేఫ్‌లు, కిడ్స్ ఫన్ జోన్, అల్ కస్బా మ్యూజికల్ ఫౌంటెయిన్‌తోపాటు ఎమిరేట్స్ ఫెర్రీస్ వీల్, మరాయా ఆర్ట్ సెంటర్, రెండు లైబ్రరీలు ఇతర అనేక స్పెషల్ డెస్టినేషన్లతో టూరిస్టుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









