ప్రఖ్యాత టైమ్ 'పర్సన్ ఆఫ్ ద ఇయర్'గా మోదీ
- December 05, 2016
ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న భారత ప్రధాని నరేంద్రమోదీ మరో ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత మ్యాగజీన్ టైమ్ నిర్వహించిన 'పర్సన్ ఆఫ్ ద ఇయర్' ఆన్లైన్లో మోదీ అగ్రస్థానం సాధించారు. ఆదివారం అర్థరాత్రితో ముగిసిన ఈ పోల్‌లో అగ్రదేశాల అధినేతలను అధిగమించి.. 18శాతం ఓట్లతో మోదీ అగ్రస్థానంలో నిలిచారు.
తాజా వార్తలు
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్‌స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..







