800 మంది పర్యాటకులు అండమాన్‌లో చిక్కుకుపోయారు..
- December 06, 2016
పర్యాటక ప్రాంతమైన అండమాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రకృతి అందాలను తిలకించేందుకు అక్కడికి వెళ్లిన దాదాపు 800 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి మేరకు వారిని రక్షించేందుకు భారత నావికాదళం రంగంలోకి దిగింది. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నావికా దళానికి చెందిన ఓడలను అండమాన్‌కు పంపించారు. ఐఎన్ఎస్ బిత్రా, బంగారం, కుంభీర్, ఎల్సీయూ-38 ఓడలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సహాయచర్యలపై నావికాదళ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







