ప్రవక్త జన్మదినం సందర్భంగా సెలవు ప్రకటన

ప్రవక్త జన్మదినం సందర్భంగా సెలవు ప్రకటన

డిసెంబర్12వ తేదీన 2016 మహ్మద్ ప్రవక్త (పి బి యు హెచ్) జన్మదినం సందర్భంగా మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రభుత్వ సెలవును ప్రైవేట్ రంగానికి సోమవారం ప్రకటించింది.

Back to Top