ముంబయిలోని గోరెగావ్‌ ప్రాంతం అరె కాలనీలో కూలిన హెలికాప్టర్‌..

- December 11, 2016 , by Maagulf
ముంబయిలోని గోరెగావ్‌ ప్రాంతం అరె కాలనీలో  కూలిన హెలికాప్టర్‌..

ముంబయిలోని గోరెగావ్‌ ప్రాంతం అరె కాలనీలో ఆదివారం ఉదయం హెలికాప్టర్‌ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సెవెన్‌ హిల్స్‌ ఆసుపత్రికి తరలించారు. హెలికాప్టర్‌ కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మంటలను అదుపు చేసేందుకు రెండు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com