వార్దా తుపాన్ ముప్పు ఏపీకి క్రమేనా తగ్గుతుంది
- December 11, 2016
వార్దా తుపాన్ ముప్పు ఏపీకి క్రమేనా తగ్గుతుంది. బంగాళాఖాతంలో ఉన్నతుపాన్ పశ్చిమనైరుతి దిశగా కదులుతోంది. తమిళనాడు వైపు వెళ్లిపోతోంది. చెన్నై వద్ద తీరం దాటే అవకావం ఉంది. ఇప్పుడు వార్దా అతి తీవ్ర తుపాన్‌గా మారింది. సోమవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







