సౌదీఅరేబియా లో తెలంగాణ వాసి మృతి
- December 12, 2016
పొట్ట చేతపట్టుకుని సౌదీ అరేబియా వెళ్లిన ఓ వ్యక్తి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి డ్రైవర్ ఉద్యోగం కోసం యాభై రోజుల క్రితం విజిట్ వీసాపై సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. పది రోజుల కిందట జరిగిన ఈ సంఘటన కొలిమికుంటలో ఉన్న అతని కుటుంబీకులకు సోమవారం తెలిసింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









